AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Temples Property: భారతదేశంలో దేవాలయాలకు ఎంత ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Temples Property: మహాశివరాత్రి రోజున ప్రపంచమంతటా మహాదేవుడిని పూజిస్తారు. భారతదేశంలోనే వేల సంఖ్యలో చిన్నా పెద్దా శివాలయాలు ఉన్నాయి. దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలకు కోట్లాది ఆస్తులు ఉన్నాయి. మరి ఏ ఆలయానికి ఎంత ఆస్తి ఉందో తెలుసుకుందాం..

Subhash Goud
|

Updated on: Feb 27, 2025 | 6:00 AM

Share
మహాశివరాత్రి రోజున ప్రపంచమంతటా మహాదేవుడిని పూజిస్తారు. భారతదేశంలోనే వేల సంఖ్యలో చిన్నా పెద్దా శివాలయాలు ఉన్నాయి. వీటిలో 12 జ్యోతిర్లింగాలు శివ పురాణంలో ప్రస్తావించారు. వాటిలో ముఖ్యమైనవి గుజరాత్‌లోని సోమనాథ ఆలయం. ఆంధ్రప్రదేశ్‌లోని మల్లికార్జున స్వామి ఆలయం, మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుడు.

1 / 8
2024 డేటా ప్రకారం.. కాశీ విశ్వనాథ ఆలయం మొత్తం ఆస్తులు 6 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆలయం విరాళాలు, టిక్కెట్ల అమ్మకాలతో సహా బహుళ వనరుల నుండి 105 కోట్ల వరకు సంపాదించింది.

2 / 8
మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ ఆస్తులు రూ.850 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఆలయానికి 2024లోనే 165 కోట్ల వరకు విరాళాలు వచ్చాయి.

3 / 8
గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి సమీపంలో 130 కిలోల బంగారం, 1,700 ఎకరాల భూమి ఉంది. ఆ ఆస్తి విలువ 150 నుంచి 456 కోట్ల  వరకు మధ్య ఉండవచ్చు. అదనంగా 2022 అంచనా ప్రకారం ఈ ఆలయం వివిధ వనరుల నుండి వార్షికంగా రూ.50 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.

4 / 8
తమిళనాడులోని శ్రీ అరుళ్మిగు రామనాథస్వామి ఆలయానికి సమీపంలో దాదాపు 15 ఎకరాల భూమి ఉంది.

5 / 8
భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయానికి సమీపంలో 1,524 ఎకరాల భూమి ఉంది. దీని విలువ దాదాపు 762 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.

6 / 8
ఈ జాబితాలో నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయం కూడా ఉంది. ఆ ఆలయానికి దాదాపు 9 కిలోల 276 గ్రాముల బంగారం, దాదాపు 316 కిలోల వెండి, మరియు 186 హెక్టార్ల భూమి ఉంది. దీని విలువ దాదాపు 126 నుంచి 241 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. అదనంగా వారి వద్ద 130 కోట్ల వరకు నగదు ఉంది.

7 / 8
కానీ దేశంలో చాలా శివాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల ఆస్తులన్నీ వాస్తవానికి ట్రస్ట్ కింద ఉన్నప్పటికీ, వాటిని మహాదేవ్ ఆస్తిగా పరిగణించవచ్చు. అయితే, అన్ని శివాలయాల మొత్తం ఆస్తులను లెక్కించడం పూర్తిగా అసాధ్యం. అయితే కొన్ని పెద్ద శివాలయాల మొత్తం ఆస్తులు సులభంగా అనేక వేల కోట్లను మించిపోతాయని చెప్పవచ్చు.

8 / 8