Post Office: పోస్టాఫీస్ అదిరిపోయే సేవింగ్స్ స్కీం.. ఈ పధకంలో చేరితే రూ. 8 లక్షలు మీ సొంతం..!

Post Office: అదిరిపోయే రాబడి పొందాలని భావిస్తున్నారా.? చేతిలోని డబ్బుతో మరింత డబ్బును వెనకేయాలని యోచిస్తున్నారా? అయితే ఈ స్కీం మీకోసమే..

|

Updated on: May 19, 2021 | 8:19 PM

తక్కువ పెట్టుబడితో అదిరిపోయే రాబడిని తీసుకొచ్చే మరో పోస్టాఫీసు స్కీం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ స్కీం పేరు కిసాన్ వికాస్ పత్ర. ఈ స్కీంలో డబ్బులు పెడితే ఖచ్చితమైన లాభం వస్తుంది.

1 / 4
 ఈ స్కీంలో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయి.. ఇది వన్‌టైం ఇన్వెస్ట్‌మెంట్ స్కీం.

2 / 4
ఈ స్కీంలో మీరు చేరాలనుకుంటే రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమిలేదు. 124 నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది.

3 / 4
Post Office

Post Office

4 / 4
Follow us