Mukesh Ambani: ముఖేష్ అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్ట్ అయ్యాయో తెలుసా?
దేశంలోని అత్యంత విలువైన కంపెనీ అయిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికం/సంవత్సరానికి ఏకీకృత ఫలితాలను ప్రకటించింది. FY24 జనవరి-మార్చి త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర లాభం రూ.18951 కోట్లుగా ఉంది. కంపెనీ ఏకీకృత ఆదాయం 11 శాతం పెరిగి 2.40 లక్షల కోట్లకు చేరుకోగా, షేర్ మార్కెట్‌లో ఏయే రిలయన్స్ కంపెనీలు లిస్ట్ అయ్యాయో తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
