లీటరుకు 35 కిమీల మైలేజ్.. భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న మారుతీ సుజుకీ 4 బ్రహ్మాస్త్రాలు.. ఫీచర్లు చూస్తే..!
భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత నమ్మకమైన వాహన సంస్థ మారుతి సుజుకీ, ఈ ఏడాది సరికొత్త విప్లవానికి తెరలేపుతోంది. సరికొత్త సాంకేతికత, అద్భుతమైన మైలేజ్, భారీ ఫీచర్లతో కూడిన నాలుగు సరికొత్త కార్లను రంగంలోకి దించుతోంది. ఈ కార్ల రాకతో దేశీయ వాహన రంగంలో భారీ మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
