AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: భారతదేశంలోని ఈ జిల్లాలో రెండు దేశాల రైల్వే స్టేషన్లు.. ఎక్కడో తెలుసా?

Indian Railways: జైనగర్ రైల్వే స్టేషన్ భారతదేశం నుండి చివరి స్టేషన్‌గా పరిగణిస్తారు. దీని తరువాత సరిహద్దు దాటిన తర్వాత నేపాల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశం ప్రయాణికులు, రైల్వే నెట్‌వర్క్ పరంగా చాలా ప్రత్యేకమైనదిగా ఉంది. అలాగే..

Subhash Goud
|

Updated on: Aug 18, 2025 | 1:59 PM

Share
Indian Railways: భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. అ  ఆలాగే ఆసియాలో రెండవ స్థానంలో ఉంది. 67 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న ట్రాక్‌పై ప్రతిరోజూ 13 వేలకు పైగా రైళ్లు నడుస్తాయి. లక్షలాది మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి.

1 / 7
నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 7349 రైల్వే స్టేషన్లు ప్రయాణికులను అనుసంధానిస్తున్నాయి. వీటిలో పెద్ద టెర్మినల్స్, జంక్షన్లకు చిన్న హాల్ట్‌లు ఉన్నాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ల గుండా ప్రయాణించి తమ గమ్యస్థానాన్ని చేరుకుంటారు.

2 / 7
భారతదేశంలోని వివిధ జిల్లాల్లో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కానీ బీహార్‌లోని మధుబని జిల్లా మిగతా వాటి కంటే ప్రత్యేకమైనది. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఇది భారతదేశానికి అనుసంధానించి ఉండడమే కాకుండా కాకుండా పొరుగు దేశమైన నేపాల్‌కు కూడా నేరుగా అనుసంధానించబడి ఉంది.

3 / 7
భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్ మధుబని జిల్లాలోని జయనగర్‌లో ఉంది. నేపాల్ సరిహద్దు ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. నేపాల్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నిర్మించారు. రెండింటినీ అనుసంధానించడానికి ఒక ప్రత్యేక ఓవర్‌బ్రిడ్జిని నిర్మించారు.

4 / 7
జైనగర్ రైల్వే స్టేషన్ భారతదేశం నుండి చివరి స్టేషన్‌గా పరిగణిస్తారు. దీని తరువాత సరిహద్దు దాటిన తర్వాత నేపాల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశం ప్రయాణికులు, రైల్వే నెట్‌వర్క్ పరంగా చాలా ప్రత్యేకమైనదిగా ఉంది.

5 / 7
భారతదేశం - నేపాల్ నుండి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణిస్తారు. ఈ స్టేషన్లు రెండు దేశాలను అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన మార్గంగా ఉన్నాయి. వాణిజ్యం, పర్యాటక పరంగా కూడా ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.

6 / 7
నేపాల్ వెళ్లే ప్రయాణికులు ఈ మార్గం గుండా ప్రయాణించడానికి కఠినమైన తనిఖీలు చేయించుకోవాలి. ప్రయాణికులు తమ లగేజీ, పత్రాలను తనిఖీ చేసిన తర్వాతే మరొక దేశం రైల్వే సరిహద్దులోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.

7 / 7
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా