Fastag: వాహనదారులు ఇలా చేశారంటే ఏడాది పాటు ఒక్క రూపాయి కూడా టోల్ కట్టనక్కర్లేదు!
Fastag: చెల్లుబాటు అయ్యే ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న కార్లు, జీపులు, వ్యాన్‌లు వంటి అన్ని వాణిజ్యేతర వాహనాలకు వార్షిక పాస్ వర్తిస్తుంది. వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేయడానికి ప్రత్యేక లింక్ హైవే యాత్ర యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ లింక్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
