ఛత్రపతి శివాజీ: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. దీనిని 1950లో నిర్మించారు. గతంలో బోరి బందర్, విక్టోరియా టెర్మినల్ అని పిలిచేవారు. ఇది దేశంతో పురాతనమైన స్టేషన్‌గా ప్రసిద్ధి చెందింది. దేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు 1953లో బోరి బందర్ నుంచి థానే వరకు నడిచింది. 1887లో విక్టోరియా టెర్మినల్, 1996లో ఛత్రపతి శివాజీ టెర్మినల్‌గా మార్చారు.