AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: కుప్పకూలిన బంగారం ధరలు.. ఒకేసారి భారీగా పతనం.. గంటల్లోనే ధరలు తారుమారు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్‌గా చెప్పవచ్చు. అయితే రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింతగా తగ్గే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. రూ.లక్షకు దిగువకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..

Venkatrao Lella
|

Updated on: Feb 17, 2026 | 10:09 AM

Share
బంగారం ధరలు ఒక్కసారిగా మారాయి. గంట్లోనే రేట్లు తారుమారయ్యాయి. ఉదయం గోల్డ్ రేట్లు స్వల్పంగానే తగ్గగా.. స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఢమాల్ అంటూ ఒక్కసారి పడిపోయాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ బలపడుతుండటంతో పసిడి ధరలు తగ్గుతున్నాయి

1 / 5
బంగారం ధర ఒకేసారి రూ.1530 తగ్గింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,54,910 పలుకుతోంది. ఉదయం ఈ ధర రూ.1,56,440గా ఉండగా.. గంటల వ్యవధిలోనే ఏకంగా రూ.1530 తగ్గింది. ఇక నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,000గా కొనసాగుతోంది.

2 / 5
Gold Rates

Gold Rates

3 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,55,060 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,56,590 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోల్చుకుంటే రూ.1530 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,150 పలుకుతోంది. సోమవారం ఈ ధర రూ.1,43,550 వద్ద ఉండేది

4 / 5
అటు వెండి ధర మంగళవారం కేజీపై రూ.8 వేలు తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.2.60 లక్షలుగా ఉంది. నిన్న ఈ ధర రూ.2.68 లక్షల వద్ద స్థిరపడింది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.65 లక్షల వద్ద కొనసాగుతోంది.

5 / 5
Follow Us
ఆ విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయా..?
బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయా..?
ఇంట్లో శివలింగం ప్రతిష్టిస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు..!

దూబే మెరుపులకు కివీస్ విలవిల.. భార్య చేసిన ప్రార్థన ఫలించింది

నేనెప్పుడు ఇంతలా భావోద్వేగానికి గురికాలేదు.. రష్మిక ఎమోషనల్..

మొక్కలు ఏపుగా పెరగాలంటే ఈ ఒక్కటి చాలు.. మీ గార్డెన్ బంగారమే!

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు..

మారిన ఆధార్ కార్డు అప్డేట్ రూల్స్.. యాప్ నుంచి అన్నీ సేవలు

పృథ్వీ షా మనసు దోచిన ముద్దుగుమ్మ తెలుగు హీరోయిన్ అంట

ఉగాది తర్వాత.. ఆ రాశుల వారి ఇళ్లలో పెళ్లి బాజాలు..!