విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ కుటుంబీకులు, సన్నిహితులకు వివాహ శుభలేఖలు పంపిణీ కాగా.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులు పెళ్లికి హాజరు కానున్నారు.