AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీటిలో పెట్టుబడి పెడితే.. నో రిస్క్.. అన్ని లాభాలే.. డబ్బే డబ్బు..

ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు విలువను తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా 2050 నాటికి నేటి రూ. 1 కోటి విలువ కేవలం రూ. 29.53 లక్షలు అవుతుంది. ఇది జరగకుండా ఉండటానికి PPF, NSC వంటి ఐదు సురక్షితమైన పెట్టుబడులను ఎంపిక చేసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి మీ ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడానికి వ్యూహాత్మక ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. మరి ఆ ఐదు సురక్షితమైన పెట్టుబడులు ఏంటో ఈరోజు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Nov 11, 2025 | 4:58 PM

Share
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): దీని వడ్డీ రేటు సంవత్సరానికి 7.10% ఉంటుంది. ప్రయోజనాలు విషయానికి వస్తే పన్ను రహిత వడ్డీ, 15 సంవత్సరాల లాక్-ఇన్, సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు. దీర్ఘకాలికంగా సురక్షితం, కాంపౌండింగ్ కారణంగా మంచి రాబడి.

1 / 5
జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం (NSC): దీని వడ్డీ రేటు సంవత్సరానికి 7.7%గా ఉంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రభుత్వ హామీ, సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనలు లభిస్తాయి. 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిలో స్థిర వడ్డీ ఉంటుంది. దీంతో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. 

2 / 5
కిసాన్ వికాస్ పత్ర (KVP): ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వడ్డీ రేటు సంవత్సరానికి 7.5% లభిస్తుంది. ఇది దాదాపు 115 నెలల్లో (సుమారు 9.5 సంవత్సరాలు) మీరు పెట్టుబడి పెట్టిన డబ్బును రెట్టింపు చేస్తుంది. సురక్షితమైనది. అలాగే గ్రామీణ, పట్టణ పెట్టుబడిదారులలో అనువైనది.

3 / 5
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): ఇందులో ఇన్వెస్ట్ చేసినవారికి  సంవత్సరానికి 8.2% (త్రైమాసిక చెల్లింపులు) వడ్డీ రేటు ఉంటుంది. దీనిలో ప్రభుత్వ హామీ, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు, రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పరిమితి వంటి ప్రయోజనాలు ఉంటాయి. పదవీ విరమణ చేసిన వారికి, సీనియర్ సిటిజన్లకు అనువైనది.

4 / 5
ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు): మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటే పెద్ద బ్యాంకుల్లో 6.6%–7%, సీనియర్ సిటిజన్లకు 7%–7.5% వడ్డీ రేట్లు ఉన్నాయి.  కొన్ని చిన్న బ్యాంకులు 8%–8.25% వరకు ఆఫర్ చేస్తాయి. ఇది ఎంతో సురక్షితమైన, సులభమైన పెట్టుబడి ఎంపిక, కానీ వడ్డీ రేటుపై పన్ను ఉంటుంది.

5 / 5
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!

ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!

Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!

Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..

రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC

మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్

క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?