Electric two-wheelers: ఈ-బైక్‌ల రేంజ్ చూస్తే వావ్ అనాల్సిందే.. సింగిల్ చార్జ్ పై ఏకంగా 320 కిమీ..
ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రధానమైనది బ్యాటరీ. బ్యాటరీ సామర్థ్యం బాగుంటే.. ఫీచర్లు కొంచెం అటుఇటుగా ఉన్నా ఇబ్బంది ఉండదు. ఒకవేళ బ్యాటరీ బాగుండి, అధిక రేంజ్ ఇవ్వడంతో పాటు అత్యాధునిక ఫీచర్లు కూడా ఉంటే అది వినియోగదారులకు బంపర్ బోనాంజానే. సరిగ్గా ఇదే విషయంపై కంపెనీలు ఫోకస్‌పెట్టాయి. బ్యాటరీ చార్జింగ్ సమయాన్ని తగ్గించడంతో పాటు అధిక మైలేజీ ఇచ్చే బ్యాటరీలను ఉత్పత్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు అధిక రేంజ్‌తో పాటు మంచి ఫీచర్లతో మార్కెట్లో రిలీజ్ చేశాయి. అలాంటి వాటిల్లో బెస్ట్ ఈ-బైక్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.. మీరూ ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
