AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposit Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అత్యధిక వడ్డీని ఇచ్చే బ్యాంకులు ఇవే.. ఏకంగా 8శాతం వరకూ వడ్డీ..

సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందినది ఫిక్స్‌డ్ డిపాజిట్. అధిక వడ్డీతో పాటు భద్రత, పన్ను ప్రయోజనాలు కూడా ఉండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీ రేట్లు ఉంటాయి. ఏ బ్యాంకులో అధిక వడ్డీ ఉందో తెలుసుకోవడం కష్టం. సాధారణంగా దీని వడ్డీ రేటు 6.5 నుంచి 7.5 శాతం వరకూ ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు 8శాతం వరకూ కూడా ఎఫ్‌డీలపై వడ్డీని అందిస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏంటో చూద్దాం..

Madhu
|

Updated on: May 07, 2023 | 4:22 PM

Share
8శాతం వడ్డీ రేటు.. డీసీబీ బ్యాంకు రెండేళ్ల  కాలపరిమితితో తీసుకొనే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఏకంగా 8శాతం వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీ రేటు ఫిక్స్ డ్ డిపాజిట్లు అందించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల్లో కెల్లా ఇది అధిక వడ్డీ.

1 / 5
7.75శాతం వడ్డీ రేటు.. ఐడీఎఫ్సీ ఫస్ట్.. ఇండస్ ల్యాండ్ బ్యాంక్, ఎస్ బ్యాంకుల్లో ప్రారంభించే ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.75గా  ఉంటుంది. దీని కాల పరిమితి కూడా రెండేళ్లు ఉంటుంది.

2 / 5
7.25శాతం వడ్డీ రేటు.. బంధన్ బ్యాంకు రెండేళ్ల కాలపరిమితితో ఉండే ఎఫ్ డీలపై 7.25శాతం వడ్డీని అందిస్తోంది.

3 / 5
7.10శాతం వడ్డీ రేటు.. యాక్సిస్ బ్యాంక్ రెండేళ్ల కాల పరిమితితో కూడిన ఎఫ్ డీపై 7.10శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

4 / 5
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 7శాతానికి పైగా వడ్డీని రెండేళ్లలో ముగిసే ఎఫ్డీపై అందిస్తుంది. అలాగే ఎస్బీఐ అమృత్ కలాస్ స్కీమ్ లో 7.6శాతం వడ్డీని అందిస్తోంది.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్