AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: షాకింగ్ న్యూస్.. ఒక్కసారిగా తారుమారైన బంగారం ధరలు.. ఏకంగా రూ.11 వేలకుపైగా..

శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారంతో పోలిస్తే గోల్డ్, వెండి రేట్లు భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఒక్కసారిగా తారుమారై కొనుగోలు చేయాలనుకునేవారికి బిగ్ షాకిచ్చాయి. శనివారం హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Jan 10, 2026 | 10:47 AM

Share
బంగారం ధరలు ఒక్కసారిగా మారాయి. కొన్ని గంటల్లోనే గోల్డ్, వెండి ధరలు తారుమారు అయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. శనివారం కూడా అదే పెరుగుదుల నమోదైంది.

1 / 5
శుక్రవారంతో పోలిస్తే శనివారం ఏకంగా రూ.వెయ్యిపైన బంగారం రేట్లు పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాములు 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,460 వద్ద కొనసాగుతుండగా.. నిన్న ఈ ధర రూ.1,39,310గా ఉంది. నిన్నటితో పోలిస్తే శనివారం రూ.1150 పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది.

2 / 5
నిన్న హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,27,700గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1050 పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో బంగారం ధరలో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. స్వల్పంగానే చెన్నైలో పెరిగింది.

3 / 5
శనివారం చెన్నైలో 24 క్యారెట్ల ఫ్యూర్ బంగారం ధర రూ.1,39,650గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,39,640 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.10 పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,29,000గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,28,000 వద్ద స్థిరపడింది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,460 వద్ద కొనసాగుతోంది.

4 / 5
ఇక బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2,49,000వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే శనివారం వెండి ధర రూ.11 వేలు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధరపై రూ.7 వేలు పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది.

5 / 5
Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు

బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది

ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!

క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!

పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?

విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ

ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే

నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి

విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!