AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Latest Gold Rates: మళ్లీ షాకిచ్చిన బంగారం, 3 గంటల్లోనే భారీగా పెరిగిన ధరలు.. తులం ఎంతంటే?

Latest Gold and Silver Rates: గత రెండ్రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. భారీ హెచ్చుతగ్గుల తర్వాత ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Anand T
|

Updated on: Jan 09, 2026 | 11:02 AM

Share
గత వారంలో రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు రెండ్రోజులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని ఆనందించేలోపే కొనుగోళు దారులకు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి బంగారం ధర రూ.700 పెరిగింది.

1 / 5
దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన తులం బంగారం ధర రూ.1,38,710గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.660 పెరిగి ప్రస్తుతం రూ.1,27,150 వద్ద కొనసాగుతుంది

2 / 5
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు చూసుకుంటే, హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,710గా కొనసాగుతుండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,37,990గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,150గా ఉంది. అటు విజయవాడ, విశాఖ పట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

3 / 5
ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన కోల్‌కతా, ముంబై, బెంగళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,710గా కొనసాగుతుండగా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,860గా ఉంది. చెన్నైలో తులం బంగారం ధర రూ.1,39,640గా ఉంది.

4 / 5
అయితే కొనుగోలు దారులకు ఇటు బంగారం షాకిస్తుంటే.. అటు వెండి మాత్రం స్వల్ప ఊరటనిచ్చింది. శుక్రవారం ఉదయం నుంచి 10 గంటల మధ్యలో వెండి ధర భారీగా తగ్గింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు కేజీ వెండి ధర రూ.2,51,900గా ఉండగా రూ.3000 వేలు తగ్గి ప్రస్తుతం రూ.2,49,000 వద్ద స్థిరపడింది.

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా