Union Budget 2026: నేరుగా రైతుల అకౌంట్లోకే యూరియా రాయితీ.. గిగ్ కార్మికులకు కనీస వేతనం.. ఆర్ధిక సర్వేలో కీలక అంశాలివే..
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆర్ధిక సర్వేను విడుదల చేశారు. పార్లమెంట్‌లో ఈ సర్వేను వెల్లడించారు. ఈ ఆర్ధిక సర్వేలో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. రైతులు, గిగ్ కార్మికులకు సంబంధించి పలు కీలక విషయాలు ఇందులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
