Egg Prices: గుడ్ న్యూస్.. కోడి గుడ్ల ధరలు భారీగా తగ్గాయోచ్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
మార్కెట్‌లో రేట్లు మండిపోతున్నాయి. ఇటీవల బియ్యం, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి.. అంతేకాకుండా చికెన్, గుడ్ల రేట్లు కూడా ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఉత్పత్తి పెరగడంతో చికెన్ రేట్లు తగ్గగా.. గుడ్ల రేట్లు మాత్రం పెరుగుతూ వచ్చాయి. తాజాగా గుడ్ల రేట్లు కూడా తగ్గాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గుడ్ల ధరలు తగ్గాయి.