AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Bikes: భారత్‌లో 5 చౌకైన బైక్‌లు ఇవే.. రూ. 55,000 నుండి ప్రారంభం!

Cheapest Bikes in India: మీరు తక్కువ ధరకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నట్లయితే, ఈ వార్త మీ కోసమే. భారతదేశంలో చౌకైన, మంచి మైలేజీనిచ్చే ఐదు బైక్‌ల గురించి తెలుసుకుందాం. అయితే ఈ బైక్‌లు ఎక్కువ మైలేజీ ఇవ్వాలని కోరుకునే వాహనదారులకు అనువుగా ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి బైక్‌లఇక్కడ మేము మీకు తెలియజేస్తాము.

Subhash Goud
|

Updated on: Nov 16, 2025 | 10:32 PM

Share
 హీరో హెచ్ఎఫ్ డీలక్స్: ఈ జాబితాలో మొదటి పేరు హీరో హెచ్ఎఫ్ డీలక్స్. ఇది అత్యధికంగా అమ్ముడైన బైక్. జిఎస్టి తగ్గింపు తర్వాత, దీని ధర రూ.55,992 ఎక్స్-షోరూమ్.

1 / 5
 TVS స్పోర్ట్: ఈ బైక్ అద్భుతమైన మైలేజ్, తక్కువ ధరలకు కూడా ప్రసిద్ధి చెందింది. జీఎస్టీ తగ్గింపు తర్వాత దీని ప్రారంభ ధర ఇప్పుడు రూ.55,100 ఎక్స్-షోరూమ్.

2 / 5
 హోండా షైన్ 100: GST తగ్గింపు తర్వాత హోండా షైన్ 100 బైక్ ధర కూడా గణనీయంగా తగ్గింది. ఈ బైక్ ఇప్పుడు రూ.5,600 ఆదా అవుతుంది. బైక్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.63,191.

3 / 5
 హీరో స్ప్లెండర్ ప్లస్: ఇది ఒక ప్రసిద్ధ పేరు. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ బైక్ ధర రూ.6,800 తగ్గింది. దీని కొత్త ధర ఇప్పుడు రూ.73,902 ఎక్స్-షోరూమ్.

4 / 5
 బజాజ్ ప్లాటినా 100: జీఎస్టీ తగ్గింపు తర్వాత, ప్లాటినా 100  ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.66,520 ఎక్స్-షోరూమ్‌కు తగ్గించబడింది. ఈ బైక్ 102cc DTS-I ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

5 / 5