Budget 2025 Health Sector: బడ్జెట్ నుండి ఆరోగ్య రంగానికి ఏం ఆశిస్తున్నారు? నిర్మలమ్మ కీలక ప్రకటన చేయనున్నారా?
Health Sector Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఎనిమిదో బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2025న సమర్పించబోతున్నారు. ఈ కేంద్ర బడ్జెట్ మోడీ ప్రభుత్వానికి మూడవసారి రెండవ బడ్జెట్ అవుతుంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం అనేక రంగాలకు సంబంధించి పలు పెద్ద ప్రకటనలు చేయనుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
