Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్‌లో డార్క్ ప్యాటర్న్ గురించి మీకు తెలుసా? ప్రభుత్వం హెచ్చరిక!
Online Shopping: అనేక రకాల డార్క్ ప్యాటర్న్‌లు ఉన్నాయి. అవన్నీ భిన్నంగా పనిచేస్తాయి. డార్క్ ప్యాటర్న్‌లలో తరచుగా టైమర్‌లు, దాచిన ఖర్చులు, బలవంతపు కొనసాగింపు ఉంటాయి. వాటిని గుర్తించడం సులభం. ఎవరైనా టైమర్‌ను సెట్ చేసి త్వరిత చెల్లింపు కోసం అడిగితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
