AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon: అమెజాన్ ప్యాకేజీపై ఈ గులాబీ చుక్క ఎందుకు ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అసలు కారణం ఇదే!

Amazon:సాధారణంగా అమెజాన్‌లో ఏదైనా వస్తువు ఆర్డర్‌ పెట్టినప్పుడు దాని పార్శిల్‌ గురించి పెద్దగా పట్టించుకోము. డెలివరీ కాగానే ఆ ప్రోడక్ట్‌ ఎప్పుడెప్పుడు ఓపెన్‌ చేయాలా? అనే ధ్యాసలోనే ఉంటాము. అయితే పార్శిల్‌పై ఓ పింక్‌ కలర్‌లో ఓ చుక్కను గమనించి ఉంటారు. అది ఎందుకు ఉంటుందో తెలిస్తే మీరే ఆశ్యర్యపోతారు..

Subhash Goud
|

Updated on: Sep 22, 2025 | 5:21 PM

Share
Amazon: ఆన్‌లైన్ అమ్మకాల సమయంలో డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు ఆన్‌లైన్ ఆర్డర్‌లలో మోసం జరిగిందనే వార్తలు మీరు అప్పుడప్పుడు విని ఉంటారు. ఇలాంటి కేసులు ఎన్నో తెరపైకి వచ్చాయి. కొన్నిసార్లు ఖరీదైన మొబైల్‌కు బదులుగా సబ్బు బార్ వస్తుంది. కొన్నిసార్లు ల్యాప్‌టాప్‌కు బదులుగా ఇటుక వస్తుంది. అలాంటి సందర్భాల కారణంగా కస్టమర్లకు నమ్మకం పోతుంది. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఇప్పుడు ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఒక ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించింది. ఇది ప్యాకేజీలో ఎలాంటి ట్యాంపరింగ్ జరిగినా గులాబీ లేదా ఎరుపు చుక్కల రూపంలో చూపిస్తుంది.

1 / 5
ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఇప్పుడు దాని పార్శిళ్లపై కొత్త ట్యాంపర్ ప్రూఫ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. దీనితో ప్యాకేజీపై ప్రత్యేక చుక్కలు వేస్తుంది. ప్యాకేజీని తెరిచినప్పుడు వాటి రంగు మారుతుంది. అలాగే ఇది వేడి ద్వారా వేస్తారు.

2 / 5
సాధారణంగా ఈ చుక్కలు తెల్లగా ఉంటాయి. కానీ ప్యాకేజీ తెరిచిన వెంటనే ఈ చుక్కలు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ విధంగా కస్టమర్ తమ ఆర్డర్ ఇప్పటికే ట్యాంపర్ చేశారని, లేదా ఓపెన్‌ చేశారని వెంటనే సమాచారం అందుతుంది.

3 / 5
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు: ఇటీవల ఒక యూజర్ అమెజాన్ ప్యాకేజీ ఫోటోను షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చిత్రంలో తెల్లటి లేబుల్‌పై పింక్ డాట్ కనిపించింది. కస్టమర్ అలాంటి డాట్ ఏదైనా చూసినట్లయితే అతను ఆ పార్శిల్ తీసుకోవడానికి నిరాకరించవచ్చని కూడా పేర్ంది. కంపెనీ ఈ ప్రయత్నం మోసాన్ని నిరోధించడమే. దీనికి ముందు కూడా ప్లాట్‌ఫామ్ ఓపెన్-బాక్స్-డెలివరీ వంటి పద్ధతులను ప్రయత్నిస్తోంది.

4 / 5
అందుకే కొత్త మార్పు అవసరం: డెలివరీ ఏజెంట్లు ప్యాకేజీని మధ్యలో తెరిచి దాని నుండి అసలు వస్తువును తీసివేసి చౌకైన లేదా నకిలీ వస్తువుతో భర్తీ చేసి దానిని తిరిగి సీల్ చేయడం తరచుగా కనిపిస్తుంది. కస్టమర్ డెలివరీని అందుకున్నప్పుడు ప్యాకేజీ మార్చారని వారికి తెలియదు. ఇప్పుడు అమెజాన్ నుండి వచ్చిన ఈ కొత్త సాంకేతికత దీనికి ముగింపు పలుకుతుంది. ప్యాకేజీ సీలింగ్‌పై ఉన్న ఈ గులాబీ చుక్క సాక్ష్యంగా ముందుకు వస్తుంది. కస్టమర్ వస్తువులను తీసుకోవడానికి నిరాకరించవచ్చు.

5 / 5
Follow Us
ఆ 7 గంటలు నరకం చూశా.. టీవీ9తో మాజీ మంత్రి అంబటి

హెతోటకూర ఇడ్లీ.. ఇలా చేస్తే తినేవాళ్లు ప్లేట్లు లాగిస్తునే ఉంటారు

అతడి వల్లే CSKకి ఆరో టైటిల్.. ఆ సలారోడు వచ్చింది అందుకే.!

ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు..

ప్రాణాలకు తెగించి లోయలో పడిపోతోన్న హీరోయిన్‌ని కాపాడిన రవితేజ

పిండిలో పురుగులు పడుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో నెలల తరబడి తాజాగా

వయాగ్రాని ఎవరు వేసుకోవచ్చు.. ఎవరు వేసుకోకూడదు..

ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..

ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్

మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..