స్టన్నింగ్ డీల్.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరకే.. అదిరిపోయే టాపెండ్ బైక్స్.. మిస్ అవ్వకండి
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ మేనియా నడుస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్‌లు ఇప్పుడు భారత మార్కెట్‌లోకి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆపిల్ ఈ సిరీస్‌లో మొత్తం మూడు వేరియంట్లను తీసుకొచ్చింది. అందులో ఐఫోన్ 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. వీటి ఫీచర్స్ తగ్గట్టుగానే కంపెనీ ధరలను కూడా నిర్ణయించింది. అయితే వీటిలో టాప్‌ఎండ్ మాడల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (2టీబీ వేరియంట్) ధరను రూ.2.30 లక్షలుగా ఆపిల్ ప్రకటించింది. అయితే ఇంత పెట్టి ఈ ఫోన్ కొనడం ఎందుకు అనుకునే వారు.. ఇదే ధరలో మంచి టాపెండ్ బైక్స్‌ను కొనవచ్చు. అయితే మీకు కూడా ఇలాంటి ఆలోచనే ఉంటే.. ఈ ఐఫోన్ ధరలో మన అందుబాటులో ఐదు ఉత్తమమైన బైక్స్ ఏవో ఇక్కడ చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




