Air India: ఇండిగో సంక్షోభం వేళ ఎయిరిండియా అలర్ట్.. ఏం చేసిందో తెలుసా..?
ఇండిగో విమానాలు భారీగా రద్దు కావడం దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా చర్చనీయాంశంగా మారుతోంది. దీని వల్ల వేలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి చక్కబడేందుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశముంది. ఈ క్రమంలో ఎయిరిండియా కూడా అలర్ట్ అయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
