బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే టాప్ 4 ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలు ఇవే!
బంగారం ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడికి మంచి అవకాశం. భౌతిక బంగారం కొనుగోలులో తయారీ ఛార్జీలు, స్వచ్ఛత, నిల్వ సమస్యలుంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ETFలు, మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్ల వంటి నాలుగు పెట్టుబడి మార్గాలు అధిక లాభాలను, భద్రతను అందిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
