Smart TVs: కేవలం రూ.12,000కే LG స్మార్ట్ టీవీ.. ఎన్నడు లేని విధంగా తగ్గిన ధరలు
Smart TVs: అసలే పండగ సీజన్. అమెజాన్, ఫ్లిప్‌కార్టులలో పండగల ఆఫర్లు కొనసాగుతున్నాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ తగ్గించిన తర్వాత నిత్యావసర వస్తువుల నుంచి బైక్‌లు, కార్లు, టీవీల ధరలు భారీగా తగ్గాయి. ఇప్పుడు కేవలం రూ.7000కే స్మార్ట్ టీవీని పొందవచ్చు. అలాగే ఎల్‌జీ స్మార్ట్ టీవీ అయితే కేవలం రూ.12,000లకే పొందవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
