AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breakfast Tips: ఈ ఆహార పదార్ధాలు తినడం ఆరోగ్యమే.. బట్.. బ్రేక్ ఫాస్ట్ లో తింటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే..

ఉదయం తీసుకునే అల్పాహారం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరం శక్తితో నిండి ఉంటుంది. అల్పాహారాన్ని ఎప్పుడూ మిస్ చేయకూడదని కూడా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బిజీ లైఫ్‌లో ఆహారం వండుకోవడానికి సమయం దొరకడం లేదు. అందుకే చాలా మంది అల్పాహారంగా అందుబాటులో ఉన్న ఈజీగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. అయితే వాస్తవానికి ఇలా అల్పాహారంలో తీసుకునే పదార్ధాలు ఆరోగ్యకరమైనవి.. కానీ వాటిని అల్పాహారంలో చేర్చుకుంటే మాత్రమే శరీరానికి హానికలిస్తాయి. ఈ రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో తినకూడని కొన్ని రకాల ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాం..   

Surya Kala
|

Updated on: Oct 07, 2023 | 11:43 AM

Share
పెరుగు: పెరుగులో ప్రొటీన్, విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తాయి. అయితే ఉదయాన్నే పెరుగు తినకూడదని మీకు తెలుసా? ఆయుర్వేదంలో ఖాళీ కడుపుతో పెరుగు తినడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఎందుకంటే ఇది మన శరీరంలో శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇక నుంచి పరగడుపున .. లేదా ఏమీ తినకుండా పెరుగు తినకండి.

1 / 5
సిట్రస్ ఫలాలు: అల్పాహారంలో పండ్లు తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పండ్లలో విటమిన్లు, ఖనిజాలతో సహా అనేక పోషకాలు ఉంటాయి. కానీ సిట్రస్ పండ్లను అల్పాహారంలో తినకూడదు. సిట్రస్ పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల గుండెల్లో మంట, గ్యాస్, ఇతర సమస్యలు వస్తాయి.

2 / 5
వైట్ బ్రెడ్: వైట్ బ్రెడ్ అల్పాహారంలో ముఖ్యమైన భాగం. బ్రెడ్ తేలికపాటి ఆహారానికి మంచి ఎంపిక. అయితే  అల్పాహారంలో వైట్ బ్రెడ్ ను చేర్చుకోరాదు. బ్రెడ్ ను పరగడుపున తినకూడదు.వైట్ బ్రెడ్ మైదా పిండితో తయారు చేయబడుతుంది. తక్కువ మొత్తంలో పోషకాలను కలిగి ఉంటుంది.

3 / 5
స్వీట్స్: ఉదయం .. అంటే పరగడుపున .. ఏమీ తినకుండా స్వీట్లు తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల డయాబెటిస్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందువల్ల, మీ అల్పాహారంలో చక్కెర పానీయాలను అస్సలు చేర్చవద్దు.

4 / 5
ప్యాక్డ్ ఫుడ్: ఓ వైపు ఇంటి పని.. మరోవైపు ఉద్యోగం చేసే మహిళలు మాత్రమే కాదు... ఇంటికి దూరంగా ఉంటూ ఉద్యోగం చేసే వారికీ కూడా ఉదయం అల్పాహారంగా టిఫిన్ ను సిద్ధం చేసుకునేందుకు సమయం ఉండదు. అలాంటి వ్యక్తులు క్యాన్డ్ ఫుడ్స్ ను ఎంచుకుంటారు. అయితే ఈ ఆహారంలో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..