అక్టాకోర్ మీడియా టెక్ హీలియో జీ85 ఎస్‌సోసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో వైఫై, బ్లూటూత్ .3, యూఎస్‌బీ టైప్‌సీ, 3.5 ఎమ్‌ఎమ్ ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.