Rajeev Rayala |
Updated on: May 19, 2022 | 7:58 AM
కేన్స్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల దీపికా
కేన్స్ ఫెస్టివల్‌లో దీపికా పదుకునే అందరి దృష్టిని ఆకర్షించింది.
దీపికాతో ఫోటోలను ఆమె స్టైలిస్ట్ షాలీనా నంతని సోషల్ మీడియాలో షేర్ చేశారు
అదిరిపోయే డ్రసింగ్ తో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఆట్టుకుంది దీపికా
సెమీఫార్మల్ షర్ట్ , ప్యాంట్ లో మెరిసింది ఈ అందాల భామ.
కేన్స్ జ్యూరీ ప్యానెల్‌లో దీపికతో పాటు పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారు.