Health Tips: ఈ 5 పండ్లతో శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
చాలా మంది అధిక శరీర ఉష్ణోగ్రత కారణంగా అనేక సమస్యలు బారిన పడుతుంన్నారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల పాదాల్లో పగుళ్లు, ముక్కులోంచి రక్తం కారడం, పెదాలు పగలడం వంటివి జరుగుతాయి. ఈ వేడిని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలతో పాటు తెలిసీ తెలియక ఏవి పడితే ఆ మెడిసిన్స్ వాడేస్తుంటారు. ఈ నేపథ్యంలో అధిక శరీర ఉష్ణోగ్రత సమస్య నుంచి ఉపశమనన్ని ఇచ్చే 5 ముఖ్యమైన పండ్ల గురించి నిపుణులు చెబుతున్నారు. మరి ఆ 5 ఫ్రూట్స్ ఏంటో, వాటితో ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
