వాటర్ ట్యాంక్‌లో వీటిని వేస్తే నాచు అనేదే ఉండదు.. పూర్వీకుల నేచురల్ ట్రిక్.. నిమిషాల్లోనే అంతా క్లీన్..
నేటి ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లోనూ పైన ఒక నీటి ట్యాంక్ ఉండటం సర్వసాధారణం. కానీ ఆ ట్యాంక్ నిర్వహణ విషయానికి వస్తే మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కొద్దిరోజులు గడవగానే ట్యాంక్ గోడలకు పచ్చని నాచు, అడుగున పేరుకుపోయే బూజు నీటిని కలుషితం చేస్తాయి. ఈ నీటితో స్నానం చేస్తే చర్మ సమస్యలు, జుట్టు రాలడం వంటివి ఎదురవుతాయి. అయితే ఇంటి చిట్కాలతోనే ట్యాంక్‌ను తలతలలాడేలా మెరిపించడం ఎలాగో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
