AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఇక నుంచి..

గ్యాస్ సిలిండర్ రూల్స్‌లో కేంద్రం కీలక మార్పులు చేసింది. గ్యాస్ బుకింగ్ వ్యవధిని మరింత పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. వీటి గురించి గ్యాస్ వినియోగదారులు అందరూ తెలుసుకోవాల్సిందే.

Venkatrao Lella
|

Updated on: May 01, 2026 | 2:51 PM

Share
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. బుకింగ్ వ్యవధి, ఓటీపీ ఆధారిత డెలివరీ వంటి గ్యాస్ సరఫరా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. నేటి నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ప్రతీ ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ వాడుతూ ఉంటారు. దీంతో ఈ కొత్త నియమాలు దేశంలోని ప్రజలందరినీ ప్రభావితం చేయనున్నాయి.

1 / 5
గ్యాస్ బుకింగ్ వ్యవధిని కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ కనీస వ్యవధిని 25 రోజులకు మార్చారు. గతంలో ఇది 21 రోజులుగా ఉండగా.. ఇప్పుడు మరింత పెంచారు. దీంతో ఇక నుంచి పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు సిలిండర్ బుక్ చేసుకున్న 25 రోజుల తర్వాతే వేరే సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు వ్యవధి విధించారు.

2 / 5
ఈ వెయిటింగ్ పీరియడ్‌ ముందే గ్యాస్ బుకింగ్ చేసుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్‌గా నిరోధిస్తుంది. ఇక మే 1 నుంచి తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఓటీపీ అందించాలి.  మీరు గ్యాస్ బుక్ చేసుకున్నాక మీ మొబైల్ నెంబర్‌కు డెలివరీ అథెంటికేషన్ కోడ్ వస్తుంది. ఈ కోడ్‌ను డెలివరీ బాయ్‌ ధృవీకరించుకున్న తర్వాతే గ్యాస్ అందిస్తాడు. ఈ ఓటీపీ చెప్పకపోతే గ్యాస్ ఇవ్వరు.

3 / 5
తంలో ఫిజికల్ బ్లూ లేదా రసీదు చూపించడం ద్వారా గ్యాస్ సిలిండర్లను ఇచ్చేవారు. కానీ ఇక నుంచి తప్పనిసరిగా ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. బ్లాక్ మార్కెటింగ్, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ ఓటీపీ విధానాన్ని తప్పనిసరి చేసింది. దీని వల్ల నిజమైన వ్యక్తికి మాత్రమే గ్యాస్ అందుతుంది. సరఫరాలో అక్రమాలకు చెక్ పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నేటి నుంచి ఈ కొత్త రూల్ ప్రవేశపెట్టారు.

4 / 5
ఇక ఎల్పీజీతో పాటు ఇంట్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారిని కేంద్రం గుర్తించింది. ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉండటాన్ని నిషేధించారు. దీంతో రెండు కనెక్షన్లను ఉన్నవారిని గుర్తించి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ రద్దు చేయనున్నారు. అలాంటివారు తిరిగి తమ గ్యాస్ సిలిండర్లను సరెండర్ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని కేంద్రం చెబుతోంది.

5 / 5
Follow Us
భారీగా పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?

22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ కొట్టిన తెలుగమ్మాయి.. టాప్ ర్యాంక్..

బోనమెత్తిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక.. ఫొటోస్ ఇదిగో

ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!

సీఎస్కే హెడ్ కోచ్ రేసులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?

బిల్ గేట్స్ కూతురుకు 20 ఏళ్ల జైలు శిక్ష..? అసలేంటీ కుకీ స్టఫింగ్

ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని

IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!

రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే