Nainika Anasuru: హీరోల్లో ఆయనంటే హ్యూజ్ క్రష్.. అతని సినిమాల్లో ఛాన్స్ వస్తే వదులుకోను
బిగ్‌బాస్ నైనిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లను పంచుకున్నారు. నైనిక హైదరాబాద్‌కు మారిన తర్వాత, ఆమె తల్లి కూడా నైనికతోనే ఉండాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు షిఫ్ట్ అయినట్టు నైనికా తెలిపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
