AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Blessings: గురు గ్రహ ఆశీస్సులు.. కొత్త విద్యా సంవత్సరంలో వారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు!

Guru Graha Blessings: మిథున రాశిలో గురువు సంచారం కారణంగా వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి పిల్లల విషయంలో శుభఫలితాలు కనిపించనున్నాయి. చదువు, పోటీ పరీక్షల్లో పిల్లలు విజయాలు సాధించి తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించే సూచనలు ఉన్నాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 01, 2026 | 2:00 PM

Share
సంతానం, ధనం, విద్య, గృహం, అదృష్టం వంటి విషయాలకు కారకుడైన గురువు విజ్ఞానం, వివేకం, నైపుణ్యాలు, కమ్యూనికేషన్ వంటి విషయాలకు సంబంధించిన మిథున రాశిలో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశులవారికి పిల్లల విషయంలో శుభవార్తలు వినిపించబోతున్నాయి. ప్రస్తుతం గురువు తన సొంత నక్షత్రమైన పునర్వసులో సంచారం చేయడం వల్ల ఈ రాశివారి పిల్లల పిల్లల భవిష్యత్తు కొత్త విద్యా సంవత్సరంలో ఉజ్వలంగా ఉండబోతోంది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు పిల్లల నుంచి అనేక శుభవార్తలు వినే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు.

1 / 7
వృషభం: ఈ రాశివారికి పుత్ర కారకుడైన గురువు విద్యా స్థానంలో ఉండడం, తెలివితేటలకు సంబంధించిన  బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల పిల్లలు అటు చదువుల్లోనూ, ఇటు పోటీ పరీక్షల్లోనూ ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. పిల్లలు కొత్త నైపుణ్యాలను అలవరచుకుంటారు. పిల్లల్లో ఒకరు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతానికి లేదా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉన్నత విద్యలో రికార్డు స్థాయి విజయాలు సాధిస్తారు. మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది.

2 / 7
మిథునం: ఈ రాశిలో గురు సంచారంతో పాటు బుద్ధి కారకుడైన బుధుడు దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల పిల్లల విషయంలో ఈ రాశికి చెందిన తల్లితండ్రులు నిశ్చింతగా ఉండవచ్చు. విద్యా విషయాల్లో పిల్లలు పురోగతి సాధిస్తారు. చదువుల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. అదనపు నైపుణ్యాలు, శిక్షణల్లో కూడా రాణించే అవకాశం ఉంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లల విజయాలు, సాఫల్యాల విషయంలో శుభవార్తలు ఎక్కువగా వింటారు.

3 / 7
సింహం: పుత్ర కారకుడు, పుత్ర స్థానాధిపతి అయిన గురు గ్రహం లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి పిల్లల విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు, మంచి ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. టెక్నికల్ లేదా టెక్నలాజికల్ కోర్సులో చేరడానికి కూడా వీలుంది. పిల్లల్లో ఒకరు విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తికి సమయం బాగా అనుకూలంగా ఉంది.

4 / 7
తుల: భాగ్య స్థానంలో గురు సంచారంతో పాటు విజ్ఞాన కారకుడు బుధుడు కూడా మేష రాశిలో ప్రవేశిస్తున్నందు వల్ల ఈ రాశివారు తమ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. సంతానపరంగా అనేక అదృష్టాలు కలుగుతాయి. పిల్లల మీద ఈ రాశివారు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయి. పిల్లలు చదువుల్లో బాగా పురోగతి చెందుతారు. పిల్లలు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.  తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది.

5 / 7
ధనుస్సు: పుత్ర కారకుడు, రాశ్యధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉండడం, బుద్ధి కారకుడైన బుధుడు చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల పిల్లలకు సంబంధించి ఈ రాశివారు బాగా అదృష్టవంతులవుతారు.  పిల్లల జీవితాల్లో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లోనే కాక, ఉద్యోగాల్లో సైతం రాణిస్తారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఉన్నత విద్యకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. పిల్లలు కలగడానికి బాగా అవకాశం ఉంది.

6 / 7
కుంభం: పుత్రకారకుడు గురువు పంచమ స్థానంలోనూ, విజ్ఞాన కారకుడు బుధుడు ద్వితీయ, తృతీయ స్థానాల్లో అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల పిల్లల పురోగతి విషయంలో ఆశించిన శుభ వార్తలు వింటారు. చదువుల విషయంలో పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. రికార్డులు సృష్టించే అవకాశం కూడా ఉంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వీరికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉండకపోవచ్చు.

7 / 7
Follow Us
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..

ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు..

ఒక్క సినిమాతో మారిపోయిన జాతకం.. మరో స్టార్ హీరో మూవీలో వామికా

ఆ ఒక్క పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా..

ఇంట్లో శంఖాన్ని ఏ దిక్కులో ఉంచాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..

Video: సొంగడ్డపై ఆస్ట్రేలియాను సస్సుపోయించిన 26 ఏళ్ల బౌలర్..

వారికి కేంద్రం సూపర్ న్యూస్.. ప్రతీ నెలా అధిక మొత్తంలో పెన్షన్

అద్దంలో తన ప్రతిబింబం చూసి పాము ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది

ఓనం పండక్కి బాక్సాఫీస్ వార్..
ఓనం పండక్కి బాక్సాఫీస్ వార్..
41 సిక్సర్లు, 39 ఫోర్లు.. 487 పరుగులతో ప్రపంచ రికార్డ్ మ్యాచ్