AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: బంగారం ధరల్లో భారీ విస్ఫోటనం.. తులం ధర రూ.2.54 లక్షలకు చేరే ఛాన్స్? షాకింగ్‌ నివేదిక!

Gold Prie Today: ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ, అలాగే పెరుగుతున్న ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్న ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగుతోంది. అయితే డాలర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గుతోంది. కానీ నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Subhash Goud
|

Updated on: May 01, 2026 | 11:36 AM

Share
 Gold Price: ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడి బ్యాంకు అయిన డాయిష్ బ్యాంక్, బంగారం భవిష్యత్ గమనంపై ఒక ఆసక్తికరమైన విశ్లేషణను వెల్లడించింది. ఆ బ్యాంకు ప్రకారం.. ప్రస్తుత డీ-డాలరైజేషన్, సెంట్రల్ బ్యాంకుల బంగారంపై వ్యామోహం ఇలాగే కొనసాగితే, రాబోయే ఐదేళ్లలో బంగారం ధర ఔన్సుకు $8,000 (రూ. 2.54 లక్షలు)కు చేరుకోవచ్చని వెల్లడించారు.

1 / 5
 డాయిష్ బ్యాంక్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల వ్యూహాలలో గణనీయమైన మార్పులు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ నిల్వల్లో బంగారం వాటా సుమారు 30% ఉండగా, ఇది 40%కి పెరుగుతుందని అంచనా. భౌగోళిక రాజకీయ పరిస్థితులు: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి వల్ల సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.

2 / 5
 భారత్ మార్కెట్లో ధర: అంతర్జాతీయ అంచనాల ప్రకారం.. డాలర్ విలువ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే బంగారం ధర ఔన్సుకు $8,000.. భారత్ లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.2.54 లక్షల వరకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న ధర కంటే లక్ష వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

3 / 5
 ప్రస్తుతానికి బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే ఇది భారీ లాభాలను అందించే అవకాశం ఉందని డ్యుయిష్ బ్యాంక్ నివేదిక సూచిస్తోంది. అయితే ఇది కేవలం ఒక అంచనా మాత్రమే కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

4 / 5
 ఈ మార్పుకు అతిపెద్ద కారణం డాలర్‌పై విశ్వాసం తగ్గడమే. 2000వ దశకం ప్రారంభంలో ప్రపంచ నిల్వల్లో 60%కి పైగా ఉన్న డాలర్ వాటా, ఇప్పుడు సుమారు 40%కి పడిపోయింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు 225 మిలియన్ ఔన్సులకు పైగా బంగారాన్ని చేర్చాయి.

5 / 5
Follow Us
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..

ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు..

ఒక్క సినిమాతో మారిపోయిన జాతకం.. మరో స్టార్ హీరో మూవీలో వామికా

ఆ ఒక్క పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా..

ఇంట్లో శంఖాన్ని ఏ దిక్కులో ఉంచాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..

Video: సొంగడ్డపై ఆస్ట్రేలియాను సస్సుపోయించిన 26 ఏళ్ల బౌలర్..

వారికి కేంద్రం సూపర్ న్యూస్.. ప్రతీ నెలా అధిక మొత్తంలో పెన్షన్

అద్దంలో తన ప్రతిబింబం చూసి పాము ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది

ఓనం పండక్కి బాక్సాఫీస్ వార్..
ఓనం పండక్కి బాక్సాఫీస్ వార్..
41 సిక్సర్లు, 39 ఫోర్లు.. 487 పరుగులతో ప్రపంచ రికార్డ్ మ్యాచ్