Healthy Cooking Oil: అసలు ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చాలా మంది సరైన పద్ధతిలో వంట చేయడం వల్ల అనారోగ్యాలను కొని తెచ్చుకుంటుంటారు. మార్కెట్లో వంట నూనెల అధిక ధరల దృష్యా ఏదో ఒక చవక నూనెను కొని ఇంటికి తెచ్చుకుని, వాటితో వంటకాలు చేసుకుని తినడం వల్ల రోగాలు చుట్టుముడతాయి. అయితే ఏ నూనె ఆరోగ్యానికి మంచిదనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. ఆవనూనె మంచిదని కొందరు, తెల్లనూనె అని మరి కొందరు, నెయ్యి అని ఇంకొందరు సలహా ఇస్తుంటారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
