AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..

శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. కాలేయం ఎన్నో రకాల పనులను చేస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపి.. రక్షణగా నిలుస్తుంది. అయితే మనకు తెలియకుండానే చెడు ఆహారాలు తిని లివర్ ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నాం. లివర్ ఫెయిల్యూర్‌ కారణంగా అనేకమంది మృత్యువాత పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు ఖచ్చితంగా మన ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే.

Phani CH
|

Updated on: Apr 25, 2024 | 9:42 PM

Share
శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. కాలేయం ఎన్నో రకాల పనులను చేస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపి.. రక్షణగా నిలుస్తుంది. అయితే మనకు తెలియకుండానే చెడు ఆహారాలు తిని లివర్ ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నాం. లివర్ ఫెయిల్యూర్‌ కారణంగా అనేకమంది మృత్యువాత పడుతున్నారు.

1 / 6
మంచి ఆహారం తీసుకోవడం ద్వారా లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు ఖచ్చితంగా మన ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు బ్లూ అండ్ బ్లాక్ బెర్రీలు చక్కగా సహాయ పడతాయి. ఇవి కడుపులోకి వెళ్లి సూపర్ ఆక్సిడైజ్ ఫార్ములేషన్‌ స్పీడుగా జరిగేలా చేస్తుంది. దీని వల్ల టాక్సిఫికేషన్ కూడా వేగంగా జరుగుతుంది. కణాలు దెబ్బతినకుండా చేస్తాయి.

3 / 6

అలాగే జామపండ్లు కూడా లివర్‌ ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్నారు నిపుణులు. మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తక్కువ ధరలో దొరుకుతాయి జామ పండ్లు. వీటిలో విటమిన్ సి అత్యధికంగా లభిస్తుంది. వీటిని తినడం వల్ల లివర్ పాడవకుండా ఉంటుంది. లివర్ డిటాక్సిఫికేషన్‌కి.. విటమిన్ సి ఎంతో అవసరం.

4 / 6
మన లివర్‌ను చక్కగా కాపాడే మరో ఆహారం ద్రాక్ష పండ్లు. వీటిని మన ఆహారంలో చేర్చుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ద్రాక్షతినడంవల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిస్తుంది. అలాగే కణాలు దెబ్బతినకుండా చేస్తుంది.

5 / 6
అవకాడో కూడా లివర్ ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఇందులో ఉండే గ్లూటాథియోన్.. లివర్ డిటాక్సిఫికేషన్‌కు చాలా బాగా ఉపయోగ పడుతుంది. విష పదార్థాలను బయటకు పంపించడంలో అవకాడో ఎంతో సహయ పడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో ఉన్నవారు అవకాడో తింటే ఎంతో మంచిది.

6 / 6
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్