జుట్టు విపరీతంగా రాలుతోందా? మీరు రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే చాలు..
ప్రస్తుత రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో జుట్టు రాలడం ఒకటి. సాధారణంగా జుట్టు రాలడం అనేది మన శరీరంలో ఏదో లోపం ఉందని లేదా అంతర్గత ఆరోగ్యం సరిగ్గా లేదని హెచ్చరించే మొదటి సంకేతం. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల మార్పులు, మందుల దుష్ప్రభావాలతో పాటు అనోరెక్సియా, బులీమియా వంటి ఆహార రుగ్మతలు జుట్టు రాలడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
