Rice: అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెడుతున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
బియ్యం నానబెట్టడం వల్ల అన్నం వండటానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ప్రతి బియ్యం గింజ సమానంగా ఉడికి, అన్నం అంటుకోకుండా విడివిడిగా మారుతుంది. బియ్యం మెత్తగా ఉండటం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది. అందుకే బియ్యం ఎక్కువగా తినేవారు వండే ముందు నానబెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా వండిన అన్నం తినటం వల్ల శరీరంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
