Telugu News Photo Gallery Bedroom Vastu Tips: Do not put these items under the bed, check here is details in Telugu
Bedroom Vastu Tips: మంచం కింద ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు!
బెడ్ రూమ్‌కి ఇంట్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా బెడ్ రూమ్‌లోనే రిలాక్స్ అవుతారు. అందుకే ఎవరి ఇష్టం ప్రకారం వారు బెడ్ రూమ్‌ని అలంకరించుకుంటూ ఉంటారు. బెడ్ రూమ్‌లో అన్నీ తమకు ఇష్టమైన వస్తువులనే పెడుతూ ఉంటారు. వాటిని చూసుకుంటూ హాయిగా నిద్రపోతారు. అయితే వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదట. వీటి వల్ల దుష్ప్రభావాలు జరుగుతాయట. బెడ్ కింద ఖాళీ స్థలాన్ని ఎప్పుడూ నీటిగా ఉంచుకోవాలి. అస్సలు చిందరవందరగా..