Banana for Constipation: అరటి పండ్లు తింటే మలబద్ధకం సమస్య తొలగిపోతుందా? ఇందులో నిజమెంత..

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అరటి పండ్లు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. పైగా చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ తినగలిగే ఏకైక పండు కూడా ఇదే. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్ని ఉన్నప్పటికీ వీటిని అతిగా తింటే అంతే స్థాయిలో అనర్ధాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Srilakshmi C

|

Updated on: Jan 13, 2025 | 8:19 PM

అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఈ అరటిపండు చాలా ఉపయోగపడుతుందని భావిస్తారు. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

1 / 5
కానీ అరటిపండ్లు ఆరోగ్యానికి నిజంగానే మేలు చేస్తాయని.. కానీ మోతాదుకు మించి తింటే మాత్రం అనర్ధాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే నియమం అరటిపండ్లకు వర్తిస్తుంది. అరటిపండు ఎక్కువగా తింటే కలిగే నష్టాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ అరటిపండ్లు ఎక్కువగా తినడం ప్రారంభిస్తే శరీరంలో పీచు స్థాయి పెరుగుతుంది. అప్పుడు బరువు తగ్గడం కాకుండా పెరగడం ప్రారంభమవుతుంది. అరటిపండులో చక్కెరలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తినడం వల్ల పొట్ట-నడుము కొవ్వు వేగంగా పెరుగుతుంది. అంతేకాదు మలబద్దకం సమస్య కూడా పెరుగుతుంది.

3 / 5
అరటి పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు మితంగా తినాలి. అరటిపండులో 'గ్లైసెమిక్ ఇండెక్స్' ఎక్కువగా ఉంటుంది. అరటిపండులో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ పెద్ద మొత్తంలో అరటిపండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. అందువల్ల డయాబెటిక్ పేషెంట్లు రోజూ అరటిపండ్లు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

4 / 5
మైగ్రేన్లు - అరటిపండ్లలో టైరమైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అధికంగా మైగ్రేన్లను ప్రేరేపిస్తుంది. మైగ్రేన్ ఉన్నవారు అరటిపండ్లు అస్సలు తినకూడదు.

5 / 5
Follow us
యూజీసీ నెట్‌ 2025 పరీక్ష వాయిదా.. కారణం ఇదే!

బాలయ్య డాకు మహారాజ్‌లో మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ.. గుర్తు పట్టారా?

నారింజ క్యారెట్ల కన్నా నల్ల క్యారెట్‌ తింటే ఎన్ని లాభాలో తెలుసా..

షుగర్ నార్మల్‌గా ఉండాలంటే వారానికి నాలుగు గుడ్లు తినండి చాలు

అమ్మబాబోయ్.. ఈ చిన్నది వంటలక్క కూతురా..!

దశాబ్దాల ఉత్సవం.. నువ్యుల నూనెతో దేవుడికి నైవేధ్యం...అది తాగిన

కంటి పాపనే కాటేయబోయిన భర్తను హత్య చేసిన భార్యలు..

లాస్ ఏంజిల్స్‌లో మంటలు విధ్వంసం..పెను ప్రమాదంలో కోటి మంది ప్రజలు

అమ్మో..పెద్ద పులి..పాడేరు ఘాట్ రోడ్డులో హల్‌చల్‌..షాకింగ్‌ వీడియో

మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం..