AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morning Breakfast : ఉదయం పూట మర్చిపోయికూడా వీటిని తినకండి.. బ్రేక్‌ ఫాస్ట్‌ ఎలా ఉండాలంటే?

ప్రతి ఉదయం నిద్రలేచిన తర్వాత తమ రోజును అనేక మంది టీతో ప్రారంభిస్తారు. తద్వారా వారు తాజా అనుభూతి చెందుతారు. మంచి అల్పాహారం శక్తిని ఇస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. అందుకే మంచి అల్పాహారం ఎంపికలు ఆరోగ్యానికి ఎల్లప్పుడూ అవసరం అంటుంటారు ఆరోగ్య నిపుణులు. అల్పాహారం రాజులా తినాలని కూడా అంటారు. మనం తినేది చాలా ముఖ్యం కాబట్టి రోజును మంచి ఆహారంతో ప్రారంభించాలి. అయితే ఉదయం పూట..

Srilakshmi C
|

Updated on: Nov 21, 2023 | 12:13 PM

Share
ప్రతి ఉదయం నిద్రలేచిన తర్వాత తమ రోజును అనేక మంది టీతో ప్రారంభిస్తారు. తద్వారా వారు తాజా అనుభూతి చెందుతారు. మంచి అల్పాహారం శక్తిని ఇస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. అందుకే మంచి అల్పాహారం ఎంపికలు ఆరోగ్యానికి ఎల్లప్పుడూ అవసరం అంటుంటారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
అల్పాహారం రాజులా తినాలని కూడా అంటారు. మనం తినేది చాలా ముఖ్యం కాబట్టి రోజును మంచి ఆహారంతో ప్రారంభించాలి. అయితే ఉదయం పూట తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలాంటి ఆహారాలు మర్చిపోయి కూడా తీసుకోకూడదంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

2 / 5
మీరు ఉదయం అల్పాహారంగా పాన్‌కేక్‌లు తింటుంటే ఈరోజే ఆ అలవాటును మానేయండి. పొరపాటున కూడా అల్పాహారంలో పాన్‌కేక్‌లు, వేఫర్‌లు తినకూడదు. పాన్‌కేక్‌లు, బేకరీ ఉత్పత్తులను తినడం వల్ల శరీరంలోని శక్తి తగ్గిపోతుంది. అందుకే అల్పాహారానికి ఇది అస్సలు మంచి ఎంపిక కాదు.

3 / 5
చాలా మంది టీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. పండ్లు లేదా ఏదైనా అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రమే టీ తీసుకోవాలి.

4 / 5
ఈ రోజుల్లో మార్కెట్‌లో వివిధ రకాల తృణధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్యాక్‌డ్‌ ఫుడ్‌ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇవి వివిధ రుచులలో కూడా ఉంటాయి. అయితే తినడానికి రుచిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow Us
అసిడిటీ ఉందా?.. రాత్రిళ్లు ఇలా పడుకుంటే సమస్య పరార్!

కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?

ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట

మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!

అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!

AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?

దేవుడికి నైవేద్యంగా మద్యం, చేపలు, మాంసం..ఈ విచిత్ర ఆలయం ఎక్కడంటే

ఆఫీస్‌లో ఓవర్‌టైమ్ చేస్తున్నారా? మీ గుండెకు ఈ రిస్క్ ఉందట

బ్రిక్స్ వేదికగా జీ7పై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు..!

మిగిలిపోయిన అన్నంతో.. టేస్టీ టేస్టీ మిరియాల అన్నం