Jr.NTR: వార్2లో తారక్ పక్కన జోడీ ఎవరు.? ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్..

కెరీర్‌ అద్భుతమైన ఊపుమీద ఉన్నప్పుడు, ప్రతి అడుగూ జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. అప్పుడే నెక్స్ట్ ఫేజ్‌ ఇంకా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఏమాత్రం తడబడినా, డ్యామేజ్‌ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్‌ విషయంలోనూ ఇలాంటి విషయాలనే డిస్కస్‌ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇంత సీరియస్‌ డిస్కషన్‌ ఇప్పుడు ఎందుకు మొదలైంది.? ట్రిపుల్‌ ఆర్‌లో కొమరం భీమ్‌గా తారక్‌ నటనకు ఫిదా అయిపోయారు నార్త్ ఆడియన్స్.

| Edited By: Anil kumar poka

Updated on: Nov 21, 2023 | 12:01 PM

కెరీర్‌ అద్భుతమైన ఊపుమీద ఉన్నప్పుడు, ప్రతి అడుగూ జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. అప్పుడే నెక్స్ట్ ఫేజ్‌ ఇంకా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఏమాత్రం తడబడినా, డ్యామేజ్‌ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్‌ విషయంలోనూ ఇలాంటి విషయాలనే డిస్కస్‌ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

1 / 6
ఇంత సీరియస్‌ డిస్కషన్‌ ఇప్పుడు ఎందుకు మొదలైంది.? ట్రిపుల్‌ ఆర్‌లో కొమరం భీమ్‌గా తారక్‌ నటనకు ఫిదా అయిపోయారు నార్త్ ఆడియన్స్. ఆయన వేసే స్టెప్పులకు, స్క్రీన్‌ మీద చూపించిన ఎమోషన్స్ కీ, చలాకీ తనానికి ఫ్యాన్స్ అయిపోయారు.

2 / 6
హృతిక్‌ రోషన్‌ వార్‌2 కోసం అయాన్‌ ముఖర్జీ అప్రోచ్‌ అయ్యారంటేనే ఫిల్మ్ మేకర్స్ లోనూ తారక్‌ మీద ఏ రేంజ్‌ నమ్మకం కుదిరిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్‌ నెక్స్ట్ వార్‌2 షూటింగ్‌లో జాయిన్‌ అవుతారు.

3 / 6
మూడు నెలల పాటు వార్‌2కి కాల్షీట్‌ కేటాయించారట తారక్‌. వార్‌2లో యంగ్‌ టైగర్‌ నెగటివ్‌ రోల్‌ పోషిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో కియారా హీరోయిన్‌ అని గతంలో వార్తలు వచ్చినప్పుడు,  తారక్‌ పక్కనేనని ఫిక్సయిపోయారు మనవారు.

4 / 6
కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్‌ ప్రకారం తారక్‌తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేసిన భామ పేరు శార్వరి వాఘ్‌. బంటీ ఔర్‌ బబ్లీ సీక్వెల్‌లో మెప్పించిన బ్యూటీ శార్వరి. సౌత్‌లో ఈమెకు ఇదే ఫస్ట్ మూవీ. తారక్‌ పక్కన అవకాశం ఆమెకు లక్కీ ఛాన్సే.

5 / 6
కానీ, మా హీరో పక్కన మాంఛి ఫేమ్‌లో ఉన్న హీరోయిన్‌  చేస్తే బావుంటుందన్నది ఫ్యాన్స్  మాట. ఉత్తరాది నుంచి మేకర్స్ వచ్చారని వెంటనే కాల్షీట్‌ ఇచ్చిన ప్రభాస్‌కి ఆదిపురుష్‌ నిరాశ మిగిల్చింది. పక్కవారికి కలిగిన ఇలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తారక్‌ ఫస్ట్ నుంచి ప్రతి విషయంలోనూ అలర్ట్ గా  ఉండాలన్నది ఫ్యాన్స్ నుంచి అందుతున్న సలహా.

6 / 6
Follow us
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే

రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల

స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..

2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?

'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య

కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..

పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..

లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..

CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023