Mutton Paya Recipe: చిక్కటి గ్రేవీతో నోరూరించే మటన్ పాయ.. అస్సలు తినాల్సింది ఇప్పుడే
ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ పాయను చిక్కటి గ్రేవీతో, నోట్లో కరిగిపోయేంత మెత్తగా తయారు చేసుకునే సులభమైన విధానాన్ని తెలుసుకోండి. సరైన మసాలాల మిశ్రమం, కుక్కర్‌లో ఉడికించే టెక్నిక్‌తో పాయకు అద్భుతమైన రుచి వస్తుంది. దోశ, పూరీ, చపాతీ లేదా అన్నంతో తింటే ఈ స్పెషల్ వంటకం మరింత రుచిగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
