Kitchen Tips: అల్యూమినియం Vs స్టెయిన్‌లెస్ స్టీల్.. ఆరోగ్యానికి, వంటకు ఏ కుక్కర్ బెస్ట్!
Which pressure cooker is best for health: మన భారతీయ వంటగదిలో ప్రెషర్ కుక్కర్ పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రతి ఇంట్లో ఈ కుక్కర్ లేని పనే జరగదు. మిగతా పాత్రలతో పోల్చుకుంటే ఈ కుక్కర్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో వంట త్వరగా అవ్వడంతో పాటు దీన్ని వాడడం వల్ల గ్యాస్‌ను కూడా ఆదా చేయవచ్చు.అయితే కొత్త కుక్కర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏమిటంటే.. అల్యూమినియమా లేదా స్టెయిన్‌లెస్ స్టీలా రెండింటిలో ఏది బెటర్ అని.. కాబట్టి దీని గురించి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
