AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pay Later Apps: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? జీవితాంతం బాధపడతారు జాగ్రత్త..

పే లెటర్ యాప్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువును ఈ ఆప్షన్ ద్వారా మీ దగ్గర ప్రస్తుతం డబ్బులు లేకపోయినా కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత 15 లేదా నెల రోజుల తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వీటికి ఎలాంటి వడ్డీ ఉండదు.

Venkatrao Lella
|

Updated on: Jul 18, 2026 | 11:30 AM

Share
పే లేటర్ ఆప్షన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లు చేసేప్పుడు ఈ ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ముందే డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. పే లెటర్ యాప్స్ నిర్వాహకులు ముందుగా మీ తరపున షాపింగ్‌కు బిల్ పే చేస్తారు. 15 లేదా నెల రోజుల్లోగా మీరు సదరు ఫ్లాట్‌ఫామ్‌కి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వీటికి ఎలాంటి వడ్డీ అనేది పడదు. దీంతో చాలామంది పే లెటర్ విధానంలో షాపింగ్ చేస్తూ ఉంటారు.

1 / 5
ఈ ఫ్లాట్‌ఫామ్స్ వినియోగదారులకు ఉత్పత్తులను తక్షణమే కొనుగోలు చేసి తర్వాత సులభ వాయిదాల్లో లేదా నిర్ణీత  కాలంలో చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ సౌకర్యాన్ని అందిస్తున్నప్పటికీ.. ఇది క్రెడిట్ రిపోర్టును ప్రభావితం చేస్తుంది. మీ సిబిల్ స్కోర్‌ తగ్గితే భవిష్యత్తులో రుణం పొందే మీ అవకాశాలు తగ్గుతాయి. ఇలాంటి ఫ్లాట్‌ఫామ్స్ ప్రొవైడర్లు కస్టమర్ల తిరిగి చెల్లింపు ప్రవర్తనను CIBIL వంటి క్రెడిట్ బ్యూరోలకు సమర్పిస్తాయి.

2 / 5
దీంతో మీరు డ్యూ డేట్ కల్లా తిరిగి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. తిరిగి చెల్లింపు హిస్టరీని నిర్మించడంలో ఇది సహాయపడుతుంది. అయితే చెల్లింపులను కోల్పోవడం లేదా ఆలస్యం చేయడం మీ CIBIL స్కోర్‌ను తగ్గించవచ్చు.  సంవత్సరాల తరబడి మీ క్రెడిట్ రిపోర్ట్‌లో అలాగే ఉండిపోతాయి. దీని వల్ల భవిష్యత్తుల మీకు లోన్లు మంజూరు అవ్వవు.

3 / 5
ఒక్కసారి పేమెంట్ ఆలస్యమైనా మీ చెల్లింపు హిస్టరీని ప్రభావితం చేస్తుంది. పదేపదే డిఫాల్ట్‌లు చేయడం వల్ల భవిష్యత్తులో గృహ రుణం, వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ కార్డ్ పొందడాన్ని మరింత కష్టతరం అవుతుంది. తక్కువ వ్యవధిలో అనేక BNPL ఖాతాలను తెరవడం మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను కూడా ప్రభావితం చేయవచ్చు. ప్రతి కొత్త క్రెడిట్ ఖాతా మీ మొత్తం క్రెడిట్ ఎక్స్‌పోజర్‌ను పెంచుతుంది.

4 / 5
మీరు ఒకే సమయంలో అనేక BNPL సేవలపై ఎక్కువగా ఆధారపడితే.. మీరు అప్పు తీసుకున్న డబ్బుపై మరీ ఎక్కువగా ఆధారపడుతున్నారని బ్యాంకులు అనుకుంటాయి. దీంతో పే లేటర్ ఫ్లాట్‌ఫామ్స్ ఉపయోగించే సమయంలో అనేక జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!