ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం నిధులు జులై 22న విడుదల కానున్నాయి. డబ్బులు ఖాతాలో జమ కావాలంటే, మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. అలాగే NPCI మ్యాపింగ్ యాక్టివ్గా ఉండాలి. అంగన్వాడీ, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకూ ఈసారి పథకం వర్తిస్తుంది. ఈ పనులు చేయకపోతే నిధులు ఆగిపోతాయి.