AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సేమియా సగ్గు బియ్యం పాయసం.. కమ్మకమ్మగా ఎలా చేయాలంటే?

సేమియా సగ్గు బియ్యం పాయసం ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ఈ పాయసం తింటారు. కాగా, ఇప్పుడు మనం సేమియా సగ్గు బియ్యం పాయసం చాలా రుచికరంగా ఎలా చేయాలి? ఎలా చేస్తే రుచి అదిరిపోతుందో చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 18, 2026 | 1:37 PM

Share
సేమియా సగ్గు బియ్యం పాయసం ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ఈ పాయసం తింటారు. కాగా, ఇప్పుడు మనం సేమియా సగ్గు బియ్యం పాయసం చాలా రుచికరంగా ఎలా చేయాలి? ఎలా చేస్తే రుచి అదిరిపోతుందో చూద్దాం.

సేమియా సగ్గు బియ్యం పాయసం ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ఈ పాయసం తింటారు. కాగా, ఇప్పుడు మనం సేమియా సగ్గు బియ్యం పాయసం చాలా రుచికరంగా ఎలా చేయాలి? ఎలా చేస్తే రుచి అదిరిపోతుందో చూద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : సేమియా ఒక కప్పు, సగ్గు బియ్యం, కప్పున్నర, కొబ్బరి పాలు, పాలు రెండు కప్పులు, బెల్లం కప్పున్నర, నెయ్యి, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కిస్‌మిస్, ఎండు ద్రాక్ష, వీలైతే కుంకుమ పువ్వు రెండు రెబ్బలు.ం

2 / 5
తయారీ విధానంలోకి వెళితే..ముందుగా సేమియాను తీసుకొని, మంచిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో నెయ్యి వేసి, జీడిపప్పు, కిస్‌మిస్, అన్నీ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అంతే కాకుండా కొబ్బరి ముక్కలను కూడా తీసుకొని వాటిని  మంచిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. అలాగే సగ్గు బియ్యం కూడా నెయ్యి వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి.

3 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, కొబ్బరి పాలు, పాలు రెండూ పోసుకొని మంచిగా మరిగించుకోవాలి.  తర్వాత అందులో సగ్గు బియ్యం, సేమియా వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా ఉడికితే రుచి అంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత అందులో బెల్లం వేయాలి. బెల్లం వేసి, కొన్ని కొన్ని నీళ్లు పోసి అవి మంచిగా ఉడికించుకుంటూ ఉండాలి. పాయసం కాస్త చిక్కబడేలా చూసుకోవాలి.

4 / 5
తర్వాత అందులో కొబ్బరి ముక్కలు, కిస్‌మిస్, ఎండు ద్రాక్షఅన్నీ వేసి బాగా వేయించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రుచికరమైన సేమియా సగ్గు బియ్యం పాయసం రెడీ. ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా, అలాగే ఏ శుభకార్యాలకు అయినా సరే ఇలా పాయసం చేస్తే రుచి అదిరిపోతుంది. అంతే కాకుండా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!