అలాంటి సమస్యలకు పరిష్కారం ఒక్క అరటి కాయ మాత్రమే 

Prasanna Yadla

 17 July  2026

Pic credit - Pinterest

అరటిపండు మన శరీరానికి ఎంత పవర్ ఇస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు

అరటిపండు

ఎందుకంటే, దీనిలో దీనిలో  కార్బోహైడ్రేట్లు ఉంటాయో ఇది  శరీర శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో  సహాయపడతాయి.

కార్బోహైడ్రేట్లు

ఇంకా ఈ అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉన్నందున మీ ఆహారంలో  తీసుకోవచ్చు.

మీ ఆహారంలో  తీసుకోవచ్చు

ఇంకా దీనిలో ఉండే  ఫైబర్ జీర్ణక్రియ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియ పనితీరు

ఇంకా మీరు ఈ అరటిపండును రోజులో ఎన్ని సార్లైనా కూడా దీనికి తినొచ్చు  సూపర్  స్నాక్.

సూపర్  స్నాక్.

అలాగే, బీపీ తక్కువ ఉండేవాళ్లు దీనిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

బీపీ తక్కువ ఉండేవాళ్లు

అరటిపండులో విటమిన్ B6   సహజ టేస్టును  అందిస్తుంది. దీనిని ఓట్స్, స్మూతీలతో  కలిపి తీసుకోవచ్చు.

 విటమిన్ B6 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్