AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలు బోనం అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసా?

తెలంగాణలో ఆషాఢం బోనాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలోని ప్రతి ఊరిలో ఘనంగా ఈ బోనాల పండుగను నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా,హైదరాబాద్‌లో చాలా ఘనంగా ఈ వేడుకలు జరుగుతాయి. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు బోనం అంటే ఏమిటి అని , కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 18, 2026 | 11:13 AM

Share
తెలంగాణలో బోనాల సందడి మొదలు అయ్యింది. పోతరాజుల , శివసత్తుల  ఆటలు, అందరనీ ఆకట్టుకుంటున్నాయి. ఆషాఢ మాసం ప్రారంభం అవ్వడంతో భాగ్యనగరం బోనమెత్తింది. పట్నం మొత్తం డోలు సప్పుడు, బోనాలతో సందడిగా మారింది. అయితే చాలా మందికి బోనం అంటే ఏంటో తెలియదు. కాగా, దీని గురించి తెలుసుకుందాం.

1 / 5
బోనం అంటే, తెలుగులో భోజనం అని అర్థం అంటున్నారు పండితులు. బోనం అంటే దేవతలకు నైవేద్యం పెట్టడం. మట్టికుండను తీసుకొని అందులో పాలు, నీళ్లు, బెల్లం, కొత్త బియ్యంతో బోనం వడి, అమ్మవార్లకు నైవేద్యం పెడుతుంటారు. ఇక అందరకీ ఒకేలా కాకుండా, ఒక్కో దేవతకు ఒక్కో రకమైన బోనం వండుతుంటారు.

2 / 5
బోనం వండిన తర్వాత దీనిని అందంగా అలంకరిస్తుంటారు. పసపు, నూనె, బియ్యం పిండి, కుంకుమతో బోనాన్ని అలంకరిస్తుంటారు.  దానికి వేపకొమ్మలు, మరికొంత మంది బంతి పూలను చుట్టి బోనం తయారు చేసి అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. అయితే ఈ బోనాలు చేయడం వెనక కూడా ఒక కథ ఉన్నదంట, భాగ్య నగరంలో 1813లొ చాలా మంది ప్లేగు వ్యాధితో మరణించగా, అప్పుడు మహాంకాలి అమ్మవారికి పూజలు చేయడం, బోనం సమర్పించడంతో ఆ వ్యాధి తగ్గిందంట. అప్పటి నుంచి బోనాలు ప్రారంభం అయ్యాయని చెబుతుంటారు.

3 / 5
అయితే ఈ బోనాన్ని కొంత మంది గ్లాస్ పెసరపప్పు, బెల్లం, పాలు, నెయ్యి, యాలకుల పొడి, నీళ్లతో వండుతుంటారు. ముందుగా బియ్యం, పెసరపప్పును శుభ్రంగా మంచి నీరుతో కడిగి అరగంట పాటు నానబెడతారు. తర్వాత మట్టి కుండలో సరిపడ నీళ్లు పోసి  అవి మరుగుతున్న సమయంలో పప్పు వేసి ఉడకబెడతారు. అది బాగా ఉడికి మెత్తగా అయిన తర్వాత అందులో బెల్లం వేస్తారు. తర్వాత పాలు, యాలకుల పొడి వేసి 15 నిమిషాల పాటు ఉడకనిస్తారు.అంతే బోనం నైవేద్యం రెడీ.

4 / 5
మరికొంత మంది పసుపు అన్నం వండుతుంటారు. ఇంకొంత మంది చక్కెర వేసి కూడా బోనం వండుతారు. ఇలా ఒకొక్కరూ ఒక్కో విధంగా దేవతలకు తమకు ఇష్టమైన నైవేద్యం వండి పెడుతుంటారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్