రాత్రుళ్ళు మీ పిల్లలు పక్క తడుపుతున్నారా.? అలవాటును దూరం చేసే చిట్కాలు ఇవే..
చాలా మంది పిల్లలు రాత్రి పూట బెడ్ తడుపూ ఉంటారు. ఇది చాలా కామన్ విషయం. కొంత మంది పిల్లలకు నిద్రలో మూత్ర విసర్జన చేయడం అలవాటు అయిపోయి ఉంటుంది. మరి కొంత మంది నిద్రలో వచ్చే పీడ కలలు, భయంతో పక్క తడుపుతూంటారు. అయితే పిల్లలు ఎదిగే కొద్దీ ఈ సమస్య అనేది తగ్గిపోతుంది. మూడు సంవత్సరాల పిల్లలు అయితే పర్వాలేదు కానీ.. వయసు పెరిగే కొద్దీ అలా చేస్తూ ఉంటే మాత్రం ఎక్కడికైనా వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతుంది. ఇలా బెడ్ పై మూత్ర విసర్జన చేయడం వల్ల పలు ఇన్ ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు ఈ అలవాటు మాన్పించాలంటే ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
