Apple Seeds: యాపిల్స్‌లో విత్తనాలు తింటున్నారా? ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న పోషకాహార నిపుణులు

ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు. మనలో చాలా మంది ఆపిల్‌లను గింజలు తీసివేసి తింటారు. కానీ కొంతమంది విత్తనాలు కూడా తింటారు. అయితే విత్తనాలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

|

Updated on: May 27, 2023 | 10:51 AM

రోజూ ఒక యాపిల్ తింటే ఎన్నో రోగాల నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. పోషకాహార నిపుణులు ఈ పండులో పోషకాలు, విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. యాపిల్ తినడం వలన మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి విముక్తి చేస్తుంది.

1 / 5
మనలో చాలా మంది ఆపిల్‌లను గింజలు తీసివేసి తింటారు. కానీ కొంతమంది విత్తనాలు కూడా తింటారు. కానీ విత్తనాలు తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

2 / 5
యాపిల్ గింజల్లో అమిగ్డాలిన్ అనే విష పదార్థం ఉంటుంది. దీనిని తిన్నప్పుడు లేదా నమలినప్పుడు, అమిగ్డాలిన్ హైడ్రోజన్ సైనైడ్‌గా మారుతుంది. ఇది శరీరానికి చాలా హానికరం

3 / 5
యాపిల్ సీడ్ తినడం వలన ఆక్సిజన్ శరీర కణాలకు చేరకుండా చేస్తుంది. చిన్న మొత్తంలో సైనైడ్ శరీరానికి స్వల్పకాలిక నష్టాన్ని కలిగిస్తుంది. ఇది తలనొప్పి, అలసట, నీరసం, ఇతర సమస్యలను కలిగిస్తుంది.

4 / 5
అమిగ్డాలిన్ ప్రాణాంతకం కానప్పటికీ, ఇది శరీరానికి హానికరం అని చెప్పబడింది. అందుకే చిన్నపిల్లలకు పిట్టెడ్ యాపిల్స్ తినమని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow us